బిసిఎం 10 న్యూస్ 0 1 0 1 2026 భద్రాచలం
భద్రాచలంలోని ఎస్ టి ఓ కార్యాలయ ఆవరణలో భద్రాచలం ఎస్ టి ఓ శ్రీమతి టి సుభద్ర అధ్యక్షతన సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆధ్యంతం తానై నిర్వహించిన ఈ సన్మానోత్సవములో ఉభయ జిల్లాలలోని ట్రెజరీ అధికారులు. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టి ఎన్జీవో అధ్యక్షులు డెక్క నర సింహరావు తెలంగాణ రాష్ట్ర ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బందు వెంకటేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు. స్టేట్ పెన్షనర్స్ భద్రాచలం నాయకులు. జి భూ షణరావు. గ్రీన్ భద్రాద్రి నాయకులు శ్రీ గోళ్ళ భూపతి రావు. భద్రాచలం సబ్ జైలరు గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి టి గారు. కొత్తగూడెం డి టి ఓ కార్యాలయ సిబ్బంది మరియు భద్రాచలం ఆఫీసు సిబ్బంది శ్రీమతి ఉషారాణి. క్రాంతి కుమార్. కొండారెడ్డి. రంజాని. తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి ఓ విష్ణు రావు దంపతులకు అనేకమంది శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలతో పూలదండలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గౌరవాధ్యక్షులు చండ్ర సుబ్బయ్య చౌదరి. ప్రధాన కార్యదర్శి కే ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి D. కృష్ణమూర్తి సహ అధ్యక్షులు ఎం హరినాథ్. ఎస్ రాజబాబు. పంపన సత్యనారాయణ. కార్యదర్శి ఐ వి సత్యనారాయణ. ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ బి రాజు ఎం కొండలరావు తదితరులు పాల్గొని ఏటీవో విష్ణు రావు దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

0 Comments