ఈ . వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని తమ స్కూల్లో ప్రత్యేక పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు అనంతరం తమ స్కూల్ నందు ఉచిత అడ్మిషన్ ఫీజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం ఉద్యోగులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


0 Comments