Breaking News

Loading..

భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రీ మృణాల్ శ్రేష్ట ను మర్యాదపూర్వకముగా కలిసిన ఆల్ పెన్షనర్స్ నాయకులు...

మృనాల్ శ్రేష్ట IAS

బిసిఎం10 న్యూస్ భద్రాచలం ఆగస్టు 8

 భద్రాచలం సబ్ కలెక్టర్ గా నియమితులైనశ్రీ మృనాల్ శ్రేష్ట IAS గారిని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి కార్యాలయమునకు మర్యాదపూర్వకముగా కలసిన అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ పుష్ప గుచ్ఛములను అందించి అభినందనలను తెలియజేశారు. 

అనంతరం వెంకటేశ్వరరావు అధ్యక్షులు కేఎస్ఎల్వీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, పరిటాల సుబ్బారావు ,ఎస్ రాజబాబు,బి. బన్సీలాల్ ,విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం ,టి శివప్రసాద్ ,జి మురళీకృష్ణ ,బి రాజు, బి నరసింహారావు, నాళం సత్యనారాయణ. తదితర పెన్షనర్ల నాయకులు సబ్ కలెక్టర్కు శాలువా కప్పి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. 

 ఇదే సందర్భంలో గౌరవ భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట రావు గారికి పుష్పగుచ్చం అందజేశారు.

Post a Comment

0 Comments