Breaking News

Loading..

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలలో బ్రిలియంట్ విద్యార్థుల హావా..


నేడు ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలలో  బ్రిలియంట్ విద్యార్థులు కార్పొరేట్ కి ధీటుగా మేమేమి తక్కువ కాదని రాష్ట్ర స్థాయి లో మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డా.బి ఎన్ ఆర్ ఒక ప్రకటనలో తెలియజేశారు, MPC విభాగంలో 470 గాను N. వెంకట సాయి గణేష్ 465, B. జాహ్నవి 460, P. జయంత్ రెడ్డి 459 రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బ్రిలియంట్ విద్యార్థులను చైర్మన్ డా|| బి ఎన్ ఆర్ అభినందించారు, ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాలలో కూడా బ్రిలియంట్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు మీరు కూడా భవిష్యత్తులో జరగబోయే సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలలో మళ్లీ స్టేట్ మార్కులు సాధించి అలాగే ఎంసెట్ లో కూడా మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు కళాశాలకు మన మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు.ఈ విద్యా సంవత్సరం కై అడ్మిషన్లు జరుగుచున్నవి .  వ్యయ ప్రయాసలతో హైదరాబాద్,ఖమ్మం వంటి దూరప్రాంతాలకు వెళ్లి విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నారు . సాధారణ ఫీజు లతో బ్రిలియంట్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాదించి మండలానికి తలమానికం గా నిలుస్తున్నారు. వచ్చే జులై నెల నుండి ఎంసెట్ లాంగ్ టర్మ్ మరియు జేఈఈ మెయిన్స్ కి కోచింగ్ ఇవ్వనన్నట్లు ఆయన తెలియజేశారు విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని టాప్ టెన్ కాలేజీల్లో సీటు సాధించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments