Breaking News

Loading..

కీళ్ళ నొప్పులకు ఇంగ్లీష్ మందులు అంటే 'ఏడుస్తున్న పిల్లాడి మూతికి స్టికర్ అంటిచినట్లే'.


ఖమ్మం, జూన్ 10, బిసిఎం10 న్యూస్.

కీళ్ళనొప్పులు, స్పాండిలైటిస్ (మెడ నొప్పి), సయాటికా, నడుం నొప్పి, అలాగే ఇతర నొప్పులకు పెయిన్ కిల్లర్లు, పై పూతలు (పెయిన్ బామ్, ఆయింట్ మెంట్), స్టెరాయిడ్ ఇంజక్షన్లు వాడేసి, సమస్య తగ్గిపోయిందనుకుని ఆనందంగా తిరిగేస్తే, అది మీ పిచ్చితనమే. 'ఏడుస్తున్న పిల్లాడి మూతికి స్టిక్కర్ అంటించి, ఏడుపు సౌండు లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉన్నాడు అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పెయిన్ కిల్లరతో సమస్య తగ్గింది అనుకోవడం కూడా అంతే భ్రమ అంటున్నారు' డా కేర్ హోమియోపతి, ఖమ్మం బ్రాంచ్ వైద్యులు డా ఎన్ సులోచన, డా వై గణేష్, డా షైక్ అష్రఫ్ఉద్దీన్, డా టి ఉషారాణి. ఒక ప్రకటనలో వీరు మాట్లాడుతూ కీళ్ళ నొప్పులకు ఇంగ్లీష్ మందుల వాడడం వల్ల క్రమంగా ముడుకులు, కీళ్ళు అరిగిపోయి, పూర్తిగా కదలలేని పరిస్థితికి చేరుకుంటారని. అంతేగాక ఇంగ్లీషు మందుల వాడకంతో అల్సర్, కిడ్నీ ట్రబుల్, బిపి, షుగర్, లివర్ ప్రోబ్లమ్, కేన్సర్ మొదలైన జబ్బులు అదనపు బోనస్ గా వచ్చే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. అదే హోమియో మందులు వాడుకుంటే కొన్ని రోజులు సమయం పట్టినా చక్కగా కీళ్ళ సందులో కార్టిలేజ్ తయారై, కీలు సక్రమంగా రిపేరై, సహజంగ తిరగ గలుగుతారన్నారు. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా నయం చేసుకునేందుకు హోమియోపతికి మించింది లేదు అన్నారు. ఎంతటి కఠినమైన, అసాధ్యమైన, దీర్ఘకాలిక వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ సూచనలిస్తూ, అనేక మంది పేషెంట్స్ కి 'డా కేర్' సహకారంతో నివారణ ఇస్తున్నామన్నారు. అలాగే పేషెంట్స్ కి, వారి కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీ కలిగినా కరోనా వైరస్ లు, జ్వరాలు వచ్చినా ఇంట్లోనే అందరిని కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి ఇమ్మ్యూనిటి బూస్టర్స్ ని 'ఫామిలి కిట్' పేరుతో పేషెంట్స్ కి అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని 'డా కేర్' బ్రాంచ్ లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు.

Post a Comment

0 Comments