Breaking News

Loading..

పెన్షన్లు రానివారు లైఫ్ సర్టిఫికెట్లు భద్రాచలం ఎస్ టి ఓ కి అందజేయాలి.

 

ఆల్ పెన్షనర్స్ కార్యాలయం భద్రాచలం

 

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వక పెన్షన్లు నిలిచినటువంటి వారు ఈ నెలలో మిడిల్ ఆఫ్ ది మంత్ లో ఈ నెల 15 నాటికి సబ్మిట్ చేసిన 69మందికి ఆగిపోయిన వారికిరెండవ లిస్ట్ కూడా వచ్చింది. వారికి వారి ఖాతాలలో ఈ రెండు రోజుల్లో పెన్షన్లు జమవుతాయి. 

కావున మిగిలి ఉన్న లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని విశ్రాంత ఉద్యోగులు త్వరితగతిన భద్రాచలం ఎస్ టి ఓ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయగలరు. లేనియెడల పెన్షన్లు నిలిచిపోతాయి కావున భద్రాచలం ఎస్ టి ఓ పరిధిలోనిరాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఈ నెలలో పెన్షన్లు నిలిచిపోయిన వారు వెంటనే సమర్పించి పెన్షన్లు పొందవచ్చునని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు .ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి. ప్రసాద్. కోశాధికారి డి కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి. S. రాజబాబు. మాదిరెడ్డి రామ్మోహనరావు. ఐ వి వి సత్యనారాయణ. నాళం సత్యనారాయణ.పంపన సత్యనారాయణ.అక్కయ్య.విష్ణు మొలకల  సుబ్రహ్మణ్యం. సుధాకర్ రెడ్డి. దీకొండ వెంకటేశ్వర్లు. చుక్కా రాంబాబు.  M.. కిషన్ రావు. బంధు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 

Published by 

Guduru Anilkumar 

BCM10 NEWS 


Post a Comment

0 Comments