![]() |
| ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న ఆల్ పెన్షనర్స్ |
తెలంగాణ రాష్ట్ర ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ది 29 4 20 25 మంగళవారం రోజున హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ముందు ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించబడినది. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు హాజరై యారు హాజరు. పెన్షనర్లకు ఇవ్వవలసిన ఐదు డిఏలను వెంటనే ఇప్పించాలని పిఆర్సి తెప్పించి పిఆర్సి ఇవ్వాలని ప్రతి జిల్లాకు రెండు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ,హెల్త్ కార్డులపై ఫ్రీ వైద్యం అందించాలని .మెడికల్ అలవెన్స్ 600 రూపాయలు ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా ₹3,000 రూపాయలు ఇవ్వాలని, తదితర కోర్కెల సాధనకు ధర్నా నిర్వహించారు.
భద్రాచలం డివిజన్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ధర్నాకు హాజరు అయ్యారు.ఈ ధర్నాలో దాదాపు భద్రాచలం ప్రాంతం నుండి 30 మంది పైగా హాజరయ్యారు. ధర్నాను జయప్రదం చేసిన శ్రీ మాదిరెడ్డి రామ్మోహనరావు ఎస్ ఐలయ్యజి సీత్య నాయక్ బి రాజు విష్ణు మొలకల బద్రీనాథ్. డి తిరుమలరావు ,డి కృష్ణమూర్తి, వేణుగోపాల్ ,కే ప్రసాదరాజు, అంజయ్య ,మంగపతి, సోమిరెడ్డి తదితరులు పాల్గొని జయప్రదం చేసినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం.


0 Comments