ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 10, బిసిఎం10 న్యూస్.
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. కేవలం 24 రోజుల్లో 41 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మౌని అమావాస్య రోజు 15 కోట్ల మంది, పంచమి సందర్భంగా 2 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేసినట్లు తెలిపింది. కుంభమేళ మరో 16 రోజులు కొనసాగనుండగా
ఈ సంఖ్య 55 కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

0 Comments