నిబంధనలో ఉల్లంఘించి తిరుగుతున్న ఇతర రాష్ట్రాల బస్సులపై కొరడా జలుపించిన రవాణా శాఖ అధికారులు పాల్వంచ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి బీమ్ సింగ్ ఆర్టిఏ చెక్ పోస్ట్ పాల్వంచ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవర్ కానిస్టేబుల్ N శివయ్య మరియు చెక్ పోస్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

0 Comments