భద్రాచలం పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ కే సోమయ్యకి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్ నాయకత్వం డాక్టర్ సోమయ్య ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం 2025 సంవత్సరపు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డైరీని కాలమానానిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, ఉపాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, జిల్లా కౌన్సిలర్ అక్కయ్య, చుక్కా రాంబాబు, ఐ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
BCM10NEWS

0 Comments