● నొప్పి అనేది ఒక వరం.
● శరీరంలోని ఆటో ఇమ్యూన్ మెకానిజం ఉన్నంత వరకు ఇది తెలుస్తుంది.
ఖమ్మం, జనవరి 28, బిసిఎం10 న్యూస్.
నొప్పి అనేది ఒక వరం, ఈ మాట చదవగానే కొంతమంది మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు అంటున్నారు 'డా కేర్ హోమియోపతి' ఖమ్మం బ్రాంచ్ వైద్యులు.
● ఒక ప్రకటనలో డా.ఎన్ సులోచన మాట్లాడుతూ శరీరం ఎక్కడ ఇన్ఫెక్షన్ వలన నాశనమౌతుందో, ఎక్కడెక్కడ గాయాల వలన, అరుగుదలల వలన నాశనమౌతోందో తెలుసుకోవడానికి శరీరంలోని ఆటో ఇమ్యూన్ మెకానిజంనూ, సకల హార్మోనల్ గ్రంధులనూ నియంత్రణ చేసే మెదడులోని పిట్యూటరీ గ్రంథి నొప్పిని పుట్టించే న్యూరోట్రాన్స్మీటర్ ను శరీరమంతా పంపిస్తుంది. ఆ న్యూరోట్రాన్స్మీటర్ సమస్య ఎక్కడ, ఎంత తీవ్రత ఉంటే అక్కడ అంత ఎక్కువ నొప్పిని పుట్టిస్తుంది. అక్కడ ఎంత నొప్పి కలిగిందో గుర్తించిన పిట్యూటరీ అక్కడికి అన్ని ప్రోటీన్లనూ, మినరల్స్ నూ, ఏంటీబాడీస్ నూ పంపి, సహజంగా రిపేర్ చేస్తుంది, అరిగినా, విరిగినా, తెగిపోయినా కణాల పునర్నిర్మాణం చేసి బాగుచేస్తుంది.
● డా. ఎన్ ఎస్ సత్య యుగంధర్ మాట్లాడుతూ సముద్రంలో ప్రయాణించే నౌకలూ, సబ్ మెరైన్ లూ సముద్రంలోతును గుర్తించడానికి శబ్ద తరంగాలను పంపి, ఆ తరంగాలు రిసీవర్ ను ఎంత వేగంగా చేరుకున్నాయో, దానిని బట్టే లోతును గుర్తిస్తాయి. అలాగే పిట్యూటరీ కూడా నొప్పి ఎంత ఎక్కువ పుడితే అంత ఎక్కువ సమస్య ఉందని గ్రహించి, అంతగా రిపేర్ పై శ్రద్ధ పెడుతుంది. నొప్పి తగ్గడం కోసం వాడే పెయిన్ కిల్లర్ మందులు రక్తంలో ఒక స్మోక్ బాంబ్ లాగా వ్యాపించి, ఈ న్యూరో ట్రాన్స్ మీటర్ ను గందరగోళంలో పడేసి, సమస్యను పిట్యుటరీ గుర్తించకుండా చేస్తాయి. దాని వలన సమస్యలు పిట్యూటరీ దృష్టికి కనిపించక నొప్పిని పుట్టించే న్యూరో ట్రాన్స్ మీటర్ ను పంపడం ఆపేస్తుంది, దానితో నొప్పి తగ్గిపోతుంది. 'ఆహా ఇంగ్లీషు మందులు భలే ఫాస్ట్ గా పనిచేస్తాయి కదా, అని సంబరపడిపోతారు'.
● డా. వై గణేష్ మాట్లాడుతూ ఎన్నాళ్ళు పెయిన్ కిల్లర్లు వాడితే అన్నాళ్ళూ మన ఆటో ఇమ్మ్యూనిటి మెకానిజం రిపేర్ జరగటం కూడా ఆగిపోతుంది, పైపెచ్చు ఏ నొప్పీ లేదననుకుని తిరగడం వలన సమస్యలూ, డేమేజ్ లూ ఇంకాస్త పెరిగి, అదనంగా, అధికంగా అరుగుతాయి. మోకాళ్ళ కీళ్ళలో పొడిచే స్టెరాయిడ్ ఇంజక్షన్లు దాదాపు ఆరు నెలల వరకూ కూడా ఆ ప్రాంతంలో నొప్పిని, రిపేర్ నీ ఆపి, అక్కడ ఏ సమస్యా, నొప్పీ లేదనే భ్రమలో పెట్టి, కీళ్ళు పూర్తిగా అరిగిపోయేలా చేసి, కీళ్ళ మార్పిడి చేయించుకునేందుకు ఒక ఇంగ్లీష్ డాక్టర్లకు కానుకగా ఇస్తుంది. మసాజ్ ఆయిల్స్, ఆయింట్మెంట్లలో ఉండే కర్పూరం, పెప్పర్ మింట్, డైక్లోఫినాక్ వగైరా పెయిన్ కిల్లర్లు సైతం అక్కడి నాడుల్లో ఇంకి, నొప్పిని గుర్తించకుండా చేస్తాయి. పెయిన్ కిల్లర్లో, స్టెరాయిడ్లో మీరు తప్పు అని తెలియక వేసుకున్నా, పూసుకున్నా, పొడిపించుకున్నా మీ కిడ్నీ లివర్ మాత్రం అవి తప్పుడు పదార్థాలుగా గుర్తించి, కొన్ని గంటల్లోనో, రోజుల్లోనో, నెలల్లోనో రక్త శుద్ధి చేసి, క్లీన్ చేసి, పెయిన్ న్యూరో ట్రాన్స్ మీటర్ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది, అప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది. వెంటనే మరొక పెయిన్ కిల్లర్ వేసి, ముప్పును మరికాస్త పెంచుతారు, మళ్ళీ లివర్, కిడ్నీ తమ డ్యూటీ మొదలెడతాయి. పదే పదే వీళ్ళేసుకునే ఇంగ్లీష్ మందులను రక్తం నుంచి శుభ్రం చేసీ చేసీ కిడ్నీ, లివర్లు చెడిపోతాయి. అలాగే పెయిన్ కిల్లర్లలోని క్షార తత్వానికి జీర్ణాశయం అల్సర్లు, బ్లడ్ కేన్సర్ వగైరా వస్తాయి. ఒక ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తెలుసుకుని, జాగ్రత్త పడటానికి ఏర్పాటు చేసుకునే అలారం రక్షణ వ్యవస్థ లాంటిదే ఈ నొప్పి అనేది కూడా. అలారం ఫ్యాక్టరీని కాపాడితే, నొప్పి శరీరాన్ని కాపాడుతుంది. అలారం ఆపేస్తే, ఫ్యాక్టరీ కాలి బూడిదౌతుంది, నొప్పిని ఆపేస్తే మనం కాలి బూడిదౌతాం.
ఏ వ్యాధికైనా నరైన మూల కారణాన్ని గుర్తించి, విజ్ఞతతో హోమియో ద్వారా నయం చేస్తే, ఆ జబ్బు వలన వచ్చే నొప్పులు, బాధలు కూడా ఆటోమేటిక్ గా నయమైపోతాయి. అలా జబ్బులను సవ్యంగా నయం చేయగలిగే మందులు ఇంగ్లీషు వైద్యంలో లేవు, కేవలం మాయ మాత్రమే ఉంది. నిజాయితీగా ఆరోగ్య సమస్యలు నయమవ్వాలంటే సరైన హోమియో మందుల వల్లనే సాధ్యం. ఇది చదివి అర్థం చేసుకున్నవారికి జీవితంలో మంచి రోజులు వచ్చినట్లే. అర్థమవ్వాలంటే కనీసం నాలుగైదు సార్లైనా ఓర్పుగా మళ్ళీ మళ్ళీ చదవండి. అమెరికా రష్యాల గురించో, సినిమా రాజకీయాల గురించో తెలుసుకోవడం కంటే ముందు మీ గురించి, మీ శరీరంలోని వ్యవస్థల సమస్యల గురించి చెప్పే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి, ఇది కదా అందరికి తెలియాల్సిన నిజం.
ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నారు 'డా కేర్ హోమియోపతి' వారు. ఈ హాస్పిటల్ పేషెంట్స్ కె కాకా వారి కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, అందరిని కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి బూస్టర్ డోసెస్ ని 'ఫ్యామిలీ కిట్' పేరుతో అందరికి అందిస్తున్నారు. మరిన్ని వివరాలకోసం మీ దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచ్ లలో సంప్రదించండి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

0 Comments