ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ది 17 12.2024న. ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనాడు విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ పొందటానికి కారకుడు అయినా డీఎస్ నకారా అని డిఎస్ నకారా పెన్షన్ దారుల కోసం చేసిన న్యాయపోరాటం ఆయనకు విశేష మైన గుర్తింపు లభించుటకు కారణం అయ్యిందిఅని వారి పోరాట ఫలితమే ఈనాడు పెన్షనర్లు పెన్షన్ పొందుట జరుగుతుందని అన్నారు.ఈరోజు నకారా గారికి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు పెన్షనర్లకు సాధించి పెట్టిన రాజ్యాంగబద్ధమైన పెన్షన్ హక్కులను కాపాడుకోవటమే మనం ఆయనకు ఇచ్చేటువంటి ఘన నివాళి అని అన్నారు. శ్రీ గంజి బాబు మరియు శ్రీమతి గండేపల్లి సీతారత్నం గార్లను పూలదండలతో శాలువలతో ఘనంగా నిర్వహించారు.
అనంతరం స్ రాజబాబు. బద్రీనాథ్. గంజి బాబు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్. కోశాధికారి డి కృష్ణమూర్తి .సహాయ కోశాధికారి .నాళం సత్యనారాయణ. సుబ్బయ్య చౌదరి. ఎస్ రాజబాబు. టి శివ ప్రసాద్. వి రంగయ్య. విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. రాంబ్రహ్మచారి. కృష్ణ. బి రాజు. అక్కయ్య. పంపన సత్యనారాయణ. చంద్రావతి. శిరీష. బంధు నరసింహారావు. దుర్గాప్రసాద్. పురుషోత్తం. రాంబాబు మరియు అధిక సంఖ్యలో పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments