Breaking News

Loading..

అల్లు అర్జున్ భావోద్వేగ ప్రెస్ మీట్..

 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గల సంధ్య థియేటర్లో పుష్పట్టు విడుదల రోజుల జరిగిన తుగ్స్లాటలో ఒక కుటుంబం గురై తల్లి మరణించగా కొడుకు అపస్మానికి స్థితిలో ఉన్న విషయం తెలిసిందే అయితే ఆ విషయం పై నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.సంధ్య థియేటర్‌ ఘటనలో ఎవరి తప్పూలేదు.అనుకోకుండా జరిగిన సంఘటన.శ్రీతేజ్‌ కోలుకోవాలని కోరుకుంటున్న . అలా జరిగిందని అప్పుడు తెలియదు.నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. కాని కొందరి మాటలు బాధపడుతున్నాయి అన్న అల్లు అర్జున్.నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నాకు నా అభిమానులు కన్నా ఎక్కువ ఏది కాదు.15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని నాలో నేను బాధపడుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి మాటలు కలిగించాయి అయినప్పటికీ ప్రభుత్వంతో నేను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదు.నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారు.అనుమతి లేకుండా వెళ్లామనేది కరెక్ట్ కాదు..అనుమతి వుంది కాబట్టే వెళ్ళాం. రోడ్‌ షో చేశామని చెప్పడం తప్పు.వేల మంది నన్ను చూడటానికి వచ్చారు.వారికి ధన్యవాదాలు చెప్పడానికి బయటికి వచ్చాను అన్న అల్లు అర్జున్. తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అనడం సరికాదుక్రౌడ్‌ ఎక్కువగా ఉందని చెప్పగానే వెళ్లిపోయా అని ఘటన జరిగిన సంగతి తెలియగానే వెంటనే ఆస్పత్రికి వెళ్దామనుకున్నా పోలీసులు నన్ను వెళ్లొద్దని చెప్పారు అన్నారు చిరంజీవి, పవన్‌ అభిమానులను పరామర్శించడానికి ఎన్నో సార్లు ఎంతో దూరం వెళ్లా అని నా అభిమానులకు ఇబ్బంది కలిగితే వెళ్లనా అన్న అల్లుఅర్జున్. సినిమా హిట్‌ అయ్యాక విజయోత్సవం జరుపుదామనుకున్నాం కాని ఘటన తర్వాత రద్దు చేసుకున్నాం అని తెలిపారు. జరిగిన సంఘటన ఎంతో బాధాకరమని అలా జరగాలని ఎవరు కోరుకోరని తెలిసి ఎవరు తప్పులు చేయరు అని కానీ దోస్తీగా చూడటం కొంచెం బాధగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేసిన అల్లు అర్జున్


Post a Comment

0 Comments