Breaking News

Loading..

ఇంగ్లీషు మందులంటేనే పెద్ద మాయ..!!

● అవి నూటికి తొంభైతొమ్మిది శాతం ఏ జబ్బునూ నయం చేయవు.

● కేవలం 'టెంపరరీ రిలీఫ్'ని ఇస్తాయి.

● 'డా కేర్ హోమియోపతి' వైద్యులు.

ఖమ్మం, డిసెంబర్ 22, బిసిఎం10 న్యూస్.


'మాయ మాత్ర జబ్బు మాయమే జేసినా, మాయ విరిగి జబ్బు మరళ వచ్చు. మాయ మందులేల మనకుంటె హోమియో మేలు'. ఇంగ్లీషు మందులంటేనే పెద్ద మాయ. అవి నూటికి తొంభైతొమ్మిది శాతం ఏ జబ్బునూ నయం చేయవు, కేవలం 'టెంపరరీ రిలీఫ్' అనే ఆనందాన్ని ఎరవేసి, లోలోపల జబ్బును ముదరబెట్టేస్తాయి అంటున్నారు ఖమ్మం 'డా కేర్ హోమియోపతి' వైద్యులు.

● ఇంగ్లీష్ మందులు 'ఆటో ఇమ్యూన్ మెకానిజం'ని తప్పుదోవ పట్టిస్థాయి - డా. ఎన్ సులోచన.

ఇంగ్లీషు మందులలోని రసాయన పదార్ధాలు మన రక్తంలో ఒక స్మోక్ బాంబ్ లాగా వ్యాపించి, సమస్యలను గుర్తించాల్సిన బ్రెయిన్ కు సమస్యలు కనబడకుండా చేసి 'ఆటో ఇమ్యూన్ మెకానిజం'ని తప్పుదోవ పట్టించి, కేవలం టెంపరరీగా రిలీఫ్ మాత్రమే కలిగేలా చేస్తాయి. శరీరంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లుగా బ్రెయిన్ లోని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించగలిగితేనే ఆ సమస్య సవ్యంగా నయమౌతుందన్నది వారి వాదన. దాదాపు 24 గంటల తర్వాత మరో మాత్ర వేస్తేనే మీ జబ్బు కంట్రోల్ లో ఉంటోంది అంటే అప్పటికల్లా మీ లివర్, కిడ్నీ మీ రక్తాన్ని శుద్ధి చేసి, ఆ రసాయనాల మాత్రను మీ రక్తం నుంచి తీసేస్తున్నాయి కాబట్టే, మీ మెదడు ఆ జబ్బును మళ్ళీ అక్కడే ఉన్నట్లు గుర్తించి మీకు నొప్పిని లేదా ఆ ఇబ్బందిని కలిగిస్తుంది, రెస్టు తీసుకోమని హెచ్చరిస్తుంది. అలాగే తానే స్వయంగా ఆ జబ్బుకు తగిన మందును (యాంటీబాడీస్, ఎంజైములు, హార్మోన్స్) తయారు చేసి, రిపేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తే, మళ్ళీ మరొక మాత్ర వేసి, బ్రెయిన్ ని మళ్ళీ 24 గంటల పాటు మభ్యపెడతున్నారు. అలాగే వాటిని శుద్ధి చేస్తూ ఉండే లివర్, కిడ్నీలను కూడా మీరే పాడు చేసుకుంటూ, ఉచితంగా బాగుచేద్దామనుకున్న బ్రెయిన్ పనికి మరో 24 గంటల పాటు అడ్డు తగులుతున్నారు. ఇలా రోజూ టెంపరరీ మాయ ఇంగ్లీష్ మందులు వేసుకుని, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడమే.

● ఇంగ్లీష్ మందులతో జబ్బులను శాశ్వతంగా వదిలించుకోవటం అసాధ్యం - డా. వై గణేష్.

హోమియో అంటే స్లో అనుకుంటారు, కానీ ఎన్నో కఠినమైన జబ్బులను (షుగర్, బిపి, ధైరాయిడ్, మైగ్రేన్, ఆస్త్మా, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, కేన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వగైరా దీర్ఘకాలిక జబ్బులను) సైతం హోమియోపతి మందులతో అత్యంత త్వరగా, ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా నయం చేయవచ్చు. ఇంగ్లీషు వైద్యం దయవల్ల ఒక్కొక్కరూ అనేక జబ్బులను దాచుకొని ముదరబెట్టుకుంటు బాధలను పడుతున్నారు, అదే హోమియో మందుల వాడడం వలన సకల రోగాలను ఒక్కసారిగా సంపూర్ణంగా కడిగేసి వదిలించవచ్చు. అదే జబ్బులకు నేరుగా టెస్ట్ రిపోర్టులు తీసుకొని, ప్రజలంతా వేగవంతమైన వైద్యమని భ్రమపడే ఇంగ్లీషు వైద్యానికి వెళ్ళేటట్లయితే, జీవితం నాశనమైపోయి, నట్టేట్లో మునిగినట్లే. ఆ మందుల వల్ల ఆ జబ్బుల నుంచి తేరుకోవడం, శాశ్వతంగా వదిలించుకోవటం పూర్తిగా అసాధ్యం. ఈ భూమిపైన చిన్న తలనొప్పితో సహా ఏ జబ్బుని సంపూర్ణంగా నయం చేయలేని ఇంగ్లీషు వైద్యాన్ని నమ్ముకుంటే, నట్టేట్లోనే కాదు నడి సముద్రంలో మునిగి చావటం ఖాయం. అక్కడున్నది కేవలం అద్దాల మేడల హంగామా, మెడికల్ మాఫియా మాయాజాలం మాత్రమే.

అసలు మీరు ఏ మందులు వేసుకోకపోయినా సరే కేవలం ఆహార నియమాలు పాటించి, యోగా చేస్తూ, సూర్యుని ఎండను శరీరానికి ఇస్తే, శరీరమే తనను తాను రిపేర్ చేసేసుకుంటుంది. మందులే వేసుకోవాల్సి వస్తే 'హోమియో మందుల'తో అద్భుతమైన సహజ నివారణ పొందవచ్చు. ఇంగ్లీషు మందుల మాయతో, చివరికి మీరు మాయమైపోకుండా 'హోమియో మందుల'తో సుఖంగా హాయిగా బ్రతకొచ్చు అన్నది వీరి వాదన. ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ రోజు సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నారు 'డా కేర్ హోమియోపతి' వారు. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి 'ఇమ్మ్యూనిటి బూస్టర్ దోసెస్' ని ఫామిలీ కిట్ అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు మీకు దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచెస్ లో సంప్రదించాలని వారు కోరారు.

Post a Comment

0 Comments