Breaking News

Loading..

ఇంగ్లీషు మందులంటేనే పెద్ద మాయ..!!

ఇంగ్లీషు మందులంటేనే పెద్ద మాయ..!!


ఖమ్మం, నవంబర్ 13, బిసిఎం10 న్యూస్. 

'మాయ మాత్ర జబ్బు మాయమే జేసినా, మాయ విరిగి జబ్బు మరళ వచ్చు, మాయ మందులేల మనకుంటె హోమియో'. అర్ధం ఇంగ్లీషు మందులంటేనే పెద్ద మాయ. అవి నూటికి 99.99% ఏ జబ్బునూ నయం చేయవు, కేవలం 'టెంపరరీ రిలీఫ్' అనే ఆనందాన్ని ఎరవేసి, లోలోపల జబ్బును ముదరబెట్టేస్తాయి. ఇంగ్లీషు మందులలోని రసాయన పదార్ధాలు మన రక్తంలో ఒక స్మోక్ బాంబ్ లాగా వ్యాపించి, సమస్యలను గుర్తించాల్సిన బ్రెయిన్ కు సమస్యలు కనబడకుండా చేసి, ఆటో ఇమ్యూన్ మెకానిజంని తప్పుదోవ పట్టించి, కేవలం టెంపరరీగా రిలీఫ్ మాత్రమే కలిగేలా చేస్తాయి. శరీరంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లుగా బ్రెయిన్ లోని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించగలిగితేనే, ఆ సమస్య సవ్యంగా నయమౌతుంది. దాదాపు 24 గంటల తర్వాత మరో మాత్ర వేస్తేనే మీ జబ్బు కంట్రోల్ లో ఉంటోంది అంటే అప్పటికల్లా మీ లివర్, కిడ్నీ మీ రక్తాన్ని శుద్ధి చేసి, ఆ మందుల రసాయనాలను మీ రక్తం నుంచి తీసేస్తున్నాయి. కాబట్టి మీ మెదడు ఆ జబ్బును మళ్ళీ అక్కడే ఉన్నట్లు గుర్తించి, మీకు నొప్పిని సృష్టించి, మిమ్మల్ని రెస్టు తీసుకోమని హెచ్చరించి, తానే స్వయంగా ఆ జబ్బుకు తగిన మందును (యాంటీబాడీస్, ఎంజైములు, హార్మోన్స్) ను తయారు చేసి, రిపేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తే, మళ్ళీ మరొక పనికిమాలిన మాత్ర వేసి, బ్రెయిన్ ని మళ్ళీ 24 గంటల పాటు మభ్యపెడతారు. అలాగే వాటిని శుద్ధి చేస్తూ ఉండే లివర్, కిడ్నీలను కూడా మీరే పాడు చేసుకుంటూ, మిమ్మల్ని ఉచితంగా బాగుచేద్దామనుకున్న బ్రెయిన్ పనికి మరో 24 గంటల పాటు మీరే అడ్డు తగులుతారు. ఇలా రోజూ టెంపరరీ మాయ మందులు వేసుకుని, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడమే ఇంగ్లీషు మందుల మాయ.

అసలు మీరు ఏ మందులు వేసుకోకపోయినా సరే కేవలం ఆహార నియమాలు పాటించి, యోగా చేస్తూ, సూర్యుని ఎండను శరీరానికి ఇస్తే, శరీరమే తనను తాను రిపేర్ చేసేసుకుంటుంది. మందులే వేసుకోవాల్సి వస్తే, హోమియో లాంటి వాటితో అద్భుతమైన సహజ నివారణ పొందవచ్చు అంటున్నారు ఖమ్మం బ్రాంచ్ 'డా కేర్ హోమియోపతి' వైద్యులు. ఇంగ్లీషు మందులతో మాయలు చేసి, చివరికి మీరు మాయమై పోకుండా హోమియో మందులతో సుఖంగా, అప్పుల తిప్పలు కూడా లేకుండా హాయిగా బ్రతకండి, ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం. ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, సూచనలిస్తూ, అనేక మంది రోగుల వ్యాధులకు నివారణను ఇస్తున్నారు 'డా కేర్ హోమియోపతి' వైద్యులు. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంట్లో అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారణ లాంటి బూస్టర్ డోసెస్ ని 'ఫామిలీ కిట్' పేరుతో రోగులకు అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచ్ లలో సంప్రదించండి లేదా 7997993400 నెంబర్ కి కాల్ చెయ్యండి.

Post a Comment

0 Comments