భద్రాద్రి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు ఘన స్వాగతం పలికిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ , దేవస్థానం ఈవో రమాదేవి.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటనలోభాగంగా సారపాక లోని ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
రేపు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకొని ఉన్న రాష్ట్ర గవర్నర్ అనంతరం 8 30 నిమిషాలకు కొత్తగూడెం బయలు బయలుదేరి వెళ్ళనున్నారు



0 Comments