Breaking News

Loading..

తెలంగాణ టూరిజన్లో డైలీ వేస్ వర్కర్ అనుమానస్పద మృతి..?


మృతుని బంధువులు టూరిజం ముందు ధర్నా


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తెలంగాణ టూరిజన్లో డైలీ వేస్ వర్కర్ గా పని చేస్తున్న ఇసంపల్లి నరసింహ అన్న వ్యక్తి చనిపోవడంతో మృతుని బంధువులు టూరిజం ముందు ధర్నా కు దిగారు.తన భర్త ను విధులు నుండి తొలగించిన కారణంగా మనస్థాపానికి గురి అయి గుండె పోటుతో మృతి మృతి చెందాడని ఆరోపిస్తున్న బంధువులు. తన కుటుంబానికి న్యాయం చేయాలని తన భర్త బుద్ధికి కారకల్ వారి కఠినంగా జీవించాలని కోరుకుంటున్న బాధితులు

Post a Comment

0 Comments