Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ కార్యాలయం కు బీరువా వితరణ ..

 

భద్రాచలం లోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యాలయముకు భద్రాచలంలోని కీర్తిశేషులు కొంటూ లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం వారి సతీమణి కొంటు లక్ష్మి మరియు వారి కుమారుడు కొంటూ సురేందర్ గార్లు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యాలయమునకు గోద్రెజ్ బీరువాని వారిద్దరి చేతుల మీదుగా అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు కేఎస్ఎల్వీ ప్రసాద్ డి కృష్ణమూర్తి సుబ్బయ్య చౌదరి శివప్రసాద్ లకు అందజేశారు. అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాళం సత్యనారాయణ, డి వెంకటేశ్వర్లు, ఎస్ రాజబాబు, పూర్వ ప్రధాన కార్యదర్శి బి కోటయ్య, ఐలయ్య, బి రాజు, యాద రామ్మోహనరావు, నందికొండ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments