'హోమియోపతి డాక్టరు'ని కలిసిన వారి జన్మ ధన్యం..!!
ఖమ్మం, ఆక్టోబర్ 29, బిసిఎం10 న్యూస్.
'ఒక్క పార్టు కొకడు నొక జబ్బు కొక్కడూ, ఒక్క మనిషి బట్ట నొంద మంది, ఒంద మంది మేప నోడలే బళ్ళౌను, హోమియోపతి సత్య మిదిర'. ఇంగ్లీషు మాయా వైద్యంలో ఒక్క జబ్బు నివారణ కోసం వెళ్ళిన వాడికి సప్రెషన్లూ, సైడ్ ఎఫెక్టులతో ఒక్క జబ్బుని వంద జబ్బులుగా మార్చి, ఆ వైద్యంలోని అత్యంత మేధావులైన సైంటిస్ట్ స్పెషలిస్ట్ వైద్యులంతా కలసి, ఒక్క మనిషే అక్కడ ఉన్నప్పటికీ.. ఒక్కొక్క జబ్బుని, ఒక్కొక్క పార్టుని ఒక్కొక్కరూ స్పెషలిస్టులమంటూ పంచేసుకొని, ఎవరి కేటగిరీకి వాళ్ళు వందేసి టెస్టులు వ్రాస్తూ, ఎవరి డబ్బులు వాళ్ళు వసూలు చేసుకొని, ఎవరి మందులు వాళ్ళు మ్రింగమని ఇచ్చేస్తే.. అందరి మందులూ మ్రింగి, ఉన్న కాస్త ఆరోగ్యాన్నీ సైడ్ ఎఫెక్టులతో ఇబ్బంది పడుతూ, ఈ వందల మంది స్పెషలిస్ట్ లను, మెడికల్ లేబ్ వాళ్ళను బాగా మేపి, ఉన్న మేడలూ, ఆస్తులూ అన్నీ అమ్మేసుకుని చివరికి అంత్యోదయ రేషన్ కార్డు తీసేసుకుని, ఏ కొండమీదో పాక వేసుకోవచ్చు. వీళ్ళని నమ్ముకుంటే ఓడలు బళ్ళుగానూ, అంబానీలు అడుక్కు తినేవాళ్ళుగానూ మారడం ఖాయం. అందుకే ఈ మాయ వైద్యం నుంచి సాంప్రదాయ వైద్యాలకు మారండటున్నారు 'డా కేర్ హోమియోపతి' వారు. హోమియోపతి వైద్యంలోనైతే ఏ టెస్టులూ, స్కేన్లూ అవసరం లేకుండా.. ఒక్క వైద్యుడే వందలాది రోగాలున్నా కూడా సవ్యంగా, మీ పాకెట్ మనీ తోటేనయం చేయగలరు. ఏదైనా జబ్బుకి భూమి మీద అసలు మందే లేదని ఇంగ్లీషు వైద్యులు నిరాశపరచినా అటువంటి జబ్బులను కూడా సమూలంగా కడిగి పారేస్తాం అంటున్నారు 'డా కేర్ హోమియోపతి' ఖమ్మం బ్రాంచ్ వైద్యులు డా. ఎం సులోచన, డా. బి కిరీటి మరియు డా. వై గణేష్. వీరు మాట్లాడుతూ హోమియోపతి డాక్టర్ ఒక నమ్మకమైన ఆల్ రౌండర్ అని, అలాంటి డాక్టర్ ని కలిసిన వారి జన్మ ధన్యంమని అన్నారు. ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్నవారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, కావల్సిన సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను 'డా కేర్ హోమియోపతి' మందుల ద్వారా తగ్గిస్తున్నామన్నారు. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ కలిగినా ఇంటిలోని అందరిని కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి బూస్టర్ దోసెస్ ని 'ఫామిలీ కిట్' అనే పేరుతో అందరికి అందిస్తున్నామన్నారు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచ్ లో సంప్రదించాల్సిందిగా వారు కోరారు.
0 Comments