భద్రాచలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
![]() |
| ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు |
భద్రాచలం మండలం కి చెందిన విజయలక్ష్మి గారికి ఆరోగ్యం బాగొలేక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాటికి సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయగా అక్షరాల ఇరవై నాలుగు వేల రూపాయలు (24,000రూ,,లు) చెక్కు రావడం జరిగింది. అట్టి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు సంబంధితలకు అందజేసారు.
వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్, చింతాడి చిట్టిబాబు, చుక్క సుధాకర్, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు...

0 Comments