Breaking News

Loading..

భద్రాచలం - విశాఖపట్నం రాకపోకలు బంద్..

 

కోతకు గురైన బ్రిడ్జ్

సీలేరు - డొంకరాయి మధ్య లో గల బొచ్చులూరు గ్రామం వద్ద గల వలసగెడ్డ ఉధృతి వలన కోతకు గురైన బ్రిడ్జి. దీంతో భద్రాచలం నుండి విశాఖపట్నం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లోతట్టు త ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ .


Post a Comment

0 Comments