టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.పార్టీమారిన ఎమ్మెల్యే ల అనర్హత పిటీషన్ లపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
![]() |
| దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి |
నాలుగు వారావారాల్ ఎమ్మెల్యే ల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టు కు సమర్పించాలని లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామన్న హైకోర్టు.

0 Comments