భద్రాచలం లో గత రెండు రోజుల నుండి కురుస్తున్న బారి వర్షాల కారణంగా పలు కానీలు నీట మునిగాయి .. ఈరోజు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం తో పాటు మణుగూరులో పర్యటించారు. జలదిగ్బంధం లో వున్నప్రజల్ని వెంటనే పునవారసకేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు .
మరో నాలుగు రోజులు జిల్లాకు బారి వర్ష సూచన ఉండటంతో అధికారులు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చెయ్యాలని అన్ని శాఖలవాళ్ళు సమన్వయంతో పని చెయ్యాలని ఆదేశించారు .. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దని ఏదైనా సహాయం కావలసి వస్తే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ .
భద్రాచలంలో గోదావరి నది నీటి ప్రవాహాన్ని, ప్రస్తుత గోదావరి ఉధృతిని అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ .


0 Comments