భద్రాచలం చర్ల రోడ్ లో ధరణి సూపర్ మార్కెట్ పైన నూతనంగా 4ట్యూన్ ఫిట్నెస్ జిమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులందరూ ఆరోగ్యంతో పాటుగా ఫిట్నెస్ గా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, మాచినేని భాను, జిమ్ నిర్వాహకులు మిథిన్, రవి తదితరులు పాల్గొన్నారు.





0 Comments