Breaking News

Loading..

బంజారాహిల్స్ లోని పలు రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

 


నీలోఫర్ కేఫ్, రాజా డీలక్స్, హైకూ రెస్టారెంట్స్ లో రైడ్స్నీలోఫర్ కేఫ్ లో ఎక్స్పైర్ అయిన చీజ్, మిరప పొడి, పల్లీలు గుర్తింపులేబుల్ లేని ఐటెమ్స్ అమ్ముతున్నట్లు గుర్తింపు రాజా డీలక్స్ రెస్టారెంట్ లో కుల్లిపోయిన మాంసం ఉన్నట్లు గుర్తించిన అధికారులువంటల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారని నిర్ధారించిన అధికారులుహైకూ రెస్టారెంట్ లో ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్లు కనిపెట్టిన అధికారులుకిచెన్ అపరిశుభ్రంగా ఉందన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

Post a Comment

0 Comments