Breaking News

Loading..

జోరు మీదున్న భాగ్య శ్రీ... త్వరలో మరికొన్ని సినిమాలు..

 మాస్ మహరాజ్ రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీతో టాలీవుడ్లో లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఇంతకు ముందు బాలీవుడ్లో యారియాన్ 2, చందు ఈజ్ ద చాంపియన్ సినిమాల్లో నటించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది.

 
మిస్టర్ బచ్చన్ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చిన భాగ్యశ్రీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. గతంలో హిందీలో పలు సినిమాలు అయినా యూనియన్ 2 మరొక సినిమా చందు ఈజ్ ద చాంపియన్ లో నటించింది..తొలి తొలి సినిమా ప్రేక్షక ఆదరణ అంతగా పొందినప్పటికీ భాగ్యశ్రీ మాత్రం యువత ను ఆకట్టుకుంది తొలి సినిమాతోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మిస్టర్ బచ్చన్ సినిమా సెట్స్ లో ఉండగానే పలువురు మేక్ డైరెక్టర్లు భాగ్యశ్రీ డేట్స్ కోసం క్యూ కట్టారు.
అయితే రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. భాగ్యశ్రీ, మాత్రం ఇక ఫుల్ బిజీ అయినట్టే అని సీమ వర్గాలకు గుసగుసలు ఆడుతున్నాయి దుల్కర్ మూవీ 'కాంత' మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు సైతం భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్.

Post a Comment

0 Comments