Breaking News

Loading..

నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేత..

 



నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చి చేరడంతో అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. మొత్తం 26 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లు 10 అడుగులు, 22 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు 

Post a Comment

0 Comments