Breaking News

Loading..

స్వర్గీయ శ్రీమతి తోట లక్ష్మి కమలాంబకు ఘనంగా నివాళులర్పించిన ఆల్ పెన్షనర్స్ నాయకులు..

 

బిసిఎం10 న్యూస్ మే 29 భద్రాచలం

భద్రాచలం గొల్ల బజారు లోని వారి స్వగృహములో శుక్రవారం నిర్వహించిన దశదిన కార్యక్రమానికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, గౌరవ అధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, కోశాధికారి డి కృష్ణమూర్తి, సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ, భద్రాచలండివిజన్ నాయకులు పంపన సత్యనారాయణ, వి రాంబాబు, ఎన్ వి నారాయణ రావు, దీకొండ వెంకటేశ్వర్లు ( రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్) ఎం కొండలరావు, సూరిశెట్టి కృష్ణ, టీ దాసు, మాల్యాద్రి, చుక్కా రాంబాబు, తదితర నాయకులు పాల్గొని స్వర్గీయ లక్ష్మీ కమలాంబ చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు.


 

Post a Comment

0 Comments