భద్రాచలం విద్యుత్ శాఖ సిబ్బంది 48 డిగ్రీల మండుటెండలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సిబ్బంది
ట్రాన్స్ఫార్మర్ల ఫీజులు పోకుండా ట్రాన్స్ఫార్మర్ల లోడ్ , ఎండ వలన వేడికి ట్రాన్స్ఫార్మర్లు ఫీజులు పోయే అవకాశం కాలిపోయే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటున్న సిబ్బంది
ఈ సమస్యలన్నిటిని అధిగమించుటకు ట్రాన్స్ఫార్మర్లకు హార్ట్ లాగా పనిచేసే ఎర్త్ పైపులకు నీళ్లు పడుతున్నటువంటి విద్యుత్ శాఖ సిబ్బంది లైన్ ఇన్స్పెక్టర్ శ్రీను, లైన్మెన్ త్రినాద్ రెడ్డి, అసిస్టెంట్ లైన్మెన్ జగదీష్.
విద్యుత్ కార్మికుల ప్రజల కోసం పడుతున్న కష్టానికి శ్రమకి ప్రశంసలు కురిపిస్తున్న కాలనీవాసులు




0 Comments