Breaking News

Loading..

శ్రామిక శక్తి అవార్డు అందుకున్న భద్రాద్రి జిల్లా INTUC 327 విద్యుత్ కార్మిక నాయకులు...

బిసిఎం10 న్యూస్ మే 01 భద్రాచలం : మేడే సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి లేబర్ సెల్ ద్వారా కార్మిక రంగానికి సేవలు చేసినటువంటి నాయకుల సేవలను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక శ్రామిక శక్తి అవార్డు 2026 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ డిపార్ట్మెంట్లో ఐఎన్టీయూసీ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 నాయకులు శ్రీ వి.రాజేష్ జిల్లా సెక్రెటరీ, శ్రీ పి.త్రినాథ్ రెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ,శ్రీ బి. ఆదినారాయణ డివిజన్ ప్రెసిడెంట్, శ్రీ ఏ. శివకృష్ణ డివిజన్ ప్రెసిడెంట్, శ్రీ రాంబాబు ఆర్టిజన్, స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీ ఇనుగాల శ్రీధర్ గారి చేతుల మీదుగా TPCC, గాంధీ భవన్ నాంపల్లి హైదరాబాదులో అందుకోవటం జరిగినది మరియు ఈ సందర్భంగా శ్రామిక శక్తి అవార్డు గ్రహీతలు ఇకపై ఇంకా బాధ్యత తో సేవలందిస్తూ కార్మికుల మరియు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు.




Post a Comment

0 Comments