Breaking News

Loading..

విద్యుత్ గణేష్ మండలి లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సూపర్డెంట్ మహేందర్ దంపతులు..



బిసీఎం10 న్యూస్ ఆగస్టు 31 భద్రాచలం

విద్యుత్ గణేష్ మండలి భద్రాచలం డివిజన్ ఆఫీస్ ప్రాంగణంలో విద్యుత్ గణేష్ మండపంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ మహేందర్  దంపతులు తో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు డివిజనల్ ఇంజనీర్  కే జీవన్ కుమార్ గారు, సత్యనారాయణ ఏఏఓ , ఏడీలు వేణు, ప్రభాకర్, ఏఈలు రాజారావు  , మోహన్ రెడ్డి, మరియు విద్యుత్ గణేష్ మండలి సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Post a Comment

0 Comments