![]() |
| జాతీయ పథకం ఎగరవేస్తున్న వెంకటేశ్వరరావు |
భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ముందు 76వ రిపబ్లిక్ దినోత్సవ0 సందర్భముగా భారత జాతీయ పతాకాన్ని అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఎగురవేశారు. ముందుగా మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల చిత్రపటాలకు పూలమాలలను చల్లగుండ్ల నాగేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ డి కృష్ణమూర్తి పూలు తల్లి జాతీయ నాయకులకు నివాళులు అర్పించారు. అనంతరం సూపర్ సీనియర్స్ అయిన(80 సంవత్సరముల పైబడిన వారు) ఫ్రెండ్స్ శ్రీమతి ఆర్ హేమలత ఉపాధ్యాయురాలు.2) శ్రీమతి జానకమ్మ. (మెడికల్ అండ్ హెల్త్) మొహియుద్దీన్ మెడికల్ అండ్ హెల్త్) గార్లకు మరియు భద్రాచలంలోని అన్న అనాధలకు వృద్ధులకు వికలాంగులకు అనేకమంది కి భద్రాచలంలోని సరోజినీ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అయినా శ్రీమతి సరోజినీ గార్లకు బొకేలు ఇచ్చి పూలదండలతో శాలువాలతో శ్రీమతి స్వర్ణలత .సుందర నవమని. మాదిరెడ్డి రామ్మోహనరావు. వాణి దేవి. సోంపాక సీత. కె ఎస్ ఏ ఎల్ ఎస్ ప్రభావతి. విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. సుబ్బయ్య చౌదరి. బద్రీనాథ్. మాదిరెడ్డి రామ్మోహనరావు. బంధు వెంకటేశ్వరరావు. కే ఎస్ఎ ఎల్ ఎస్ ప్రభావతి .మురళీకృష్ణ .డి వెంకటేశ్వర్లు. ఆంజనేయ శాస్త్రి. సాంబయ్య. రాంబ్రహ్మచారి. ఐలయ్య. వైరు నరసింహారావు. వి రాంబాబు. చుక్కా రాంబాబు. మరియు పెద్ద ఎత్తున పెన్షనర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు.అనంతరం స్వీట్స్ హాట్స్ బిస్కెట్లు ఇచ్చి తేనీరు విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ రాజబాబు .డి వెంకటేశ్వర్లు. పంపనా సత్యనారాయణ. పరిటాల సుబ్బారావు. సోంపాక సీత. స్వర్ణలత. ఆంజనేయ శాస్త్రి. వాణి దేవి. నాళం సత్యనారాయణ. నాగరాజు. బి రాజు. వెంకటాచారి. రామరాజు వీరభద్రరావు సాంబయ్య రామ్ బ్రహ్మచారి బైరు నరసింహారావు బంధు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments