ఈ రోజు తెల్లవారుజామున సారపాక సమీపంలోని గోదావరి వంతెన వద్ద రూట్ వాచ్ నిర్వహిస్తుండగా RTA చెక్ పోస్ట్ (2) ID మద్యం కేసులు కనుగొనబడ్డాయి అవి తెలిపిన ఎక్సైజ్ అధికారులు.యెల్లందు స్టేషన్ పరిధిలోని బొజ్జాయిగూడెంకు వెళ్లి సమ్మక్క సారలమ్మ గుడి దగ్గర రూట్‌వాచ్ నిర్వహించి ఒక గంజాయి కేసును గుర్తించి ఇంకో రెండు డీఎస్‌ఆర్ కేసులు గుర్తించి 5 గురు వ్యక్తులు దగ్గర 5 మొబైల్ ఫోన్లు రెండు బైక్‌లు ఒక ఆటోను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 38.250 లీటర్లు IDL, 2 కిలోలు డ్రై గంజాయి. ని స్వాధీనం చేసుకున్నారు ఈ రైడ్‌లో Ch.శ్రీనివాస్ P&EI, కరీం HC , బాలు Hc , సుధీర్ , వెంకటేష్ , హరీష్ , విజయ్ పాల్గొన్నవారు.
0 Comments