Breaking News

Loading..

ప్రజాపాలన దినోత్సవ వేడుక.

ఖమ్మం, సెప్టెంబర్ 17, బిసిఎం10 న్యూస్.

మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని



పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టర్, క్యాంపు కార్యాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments