Breaking News

Loading..

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా భద్రాద్రివాసి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి 2022-23-24 సంవత్సరాలకు గాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించారు.

ఈ అవార్డులు పొందిన వారిలో భద్రాచలం పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎంవిఎల్ ప్రసన్న ఉన్నారు. అవార్దుకు ఎన్నికైన ప్రసన్న కు తోటి ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments