![]() |
నూతన ఆలయ ఈఓ కి పుష్పగిత్యం అనుభవిస్తున్న ఆల్ పెన్షన్ అసోసియేషన్ |
బిసిఎం10 న్యూస్ ఆగస్టు 4 భద్రాచలం
భద్రాచలం దేవస్థానం ఈవోగా శ్రీ దామోదర రావు గారిని వారి కార్యాలయంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు మరియు భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, ఉపాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, ఎం కిషన్ రావు, తెల్లవారి శ్రీనివాస్ రావు తదితరులు కలిసి నూతన ఈఓ. దామోదర్ రావు గారిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని చేతికి అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీనియర్ సిటిజన్స్ అయిన మాకు స్వామివారి శీఘ్రదర్శనం చేసుకునేలా అనుమతించాలని కోడి నా కోరికను అంగీకరించిన ఈవో దామోదరావుకి కృతజ్ఞతలు తెలిపిన ఆల్ పెన్షనర్స్ అ సభ్యులు
For Advt Contact www.bcm10news.in 9000790313
0 Comments