మహబూబాబాద్ పార్లమెంటు M.P పోరిక బలరాం నాయక్ మరియు MLA తెల్లం వెంకట్రావు ఆర్ఎంబిఎన్సి చీఫ్ ఇంజనీర్, మోహన్ నాయక్ భద్రాచలం నుండి పినపాక మరియు వెంకటాపురం వరకు పర్యటించారు, గోదావరి ప్రాంతంలో ఏ రోడ్లు దెబ్బతిన్నాయో వాటిపై ఒక నివేదిక తయారు చేసి పంపాలని కోరారు. భద్రాచలం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ముందుకు వెళ్ళటం జరుగుతుందని, పార్లమెంట్ నియోజకవర్గంలో వరదలకు దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని చేయాలని అధికారుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల తెల్లం వెంకట్రావు అభివృద్ధిలో భాగంగా విషయాలు Enc అభివృద్ధికి తోడ్పడాలని కోరారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రంధాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి తాండ్ర నరసింహ అన్నం రెడ్డి రాచ మల్ల రాము సరేలే నరేష్ బలుసు సతీష్ నవాబు దొడ్డిపట్ల కోటేష్ యూత్ కాంగ్రెస్ సుధీర్ చింతరాల చిన్ను, ఉబ్బా వేణు భజన సతీష్, మహమ్మద్ జిందా, ఉబ్బ వేణు తదితరులు.

0 Comments